
గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తిరిగి రావాలని హార్దిక్ పాండ్యా చేసిన ప్రయత్నాలకు ఫ్రాంచైజీ నో చెప్పింది.
హార్దిక్ పాండ్యా ముందు ఉంచిన కొన్ని ప్రత్యేక డిమాండ్లను యాజమాన్యం తిరస్కరించినట్లు సమాచారం.
ఈ పరిణామంతో హార్దిక్ పాండ్యా తిరిగి గుజరాత్ జట్టులో చేరే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.