బెంగళూరు-ముంబై మధ్య నడిచే ఆంధ్రప్రదేశ్ తొలి వందేభారత్ స్లీపర్ రైలు నవంబర్ 1న ప్రారంభమై, నవంబర్ 2 నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ రైలు అనంతపురం, గుంతకల్లు స్టేషన్ల మీదుగా ప్రయాణించనుందని గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు.
ఈ రైలు ద్వారా ముంబై ప్రయాణం సుమారు 16 గంటల్లోనే పూర్తికానుండగా, 3AC ఛార్జీ గుంతకల్లులో రూ. 1,010గా ఉంది.