పశ్చిమాసియా ఘర్షణల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
ఇరాన్ 75 వేల మందిని హత్య చేసిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.