ఓపీటీ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే F-1 విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాలే 70,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది.
అలాగే STEM పొడిగింపులకు అదనంగా 30,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదిత నిబంధనపై ప్రజాభిప్రాయ సేకరణ జరగనుండగా అక్టోబర్ 8, 2026న ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురితం కానుంది.