
‘హను-మాన్’, ‘మిరాయ్’ విజయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజ సజ్జా నటిస్తున్న కొత్త సినిమా ‘జాంబిరెడ్డి 2 నెక్ట్స్ లెవెల్’.
విజయవంతమైన ‘జాంబిరెడ్డి’ చిత్రానికి ఇది కొనసాగింపుగా రానుంది.
ఈ చిత్రానికి సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.