Entertainment
తేజ సజ్జా ‘జాంబిరెడ్డి 2 నెక్ట్స్‌ లెవెల్‌’ చిత్రం ప్రకటన

తేజ సజ్జా ‘జాంబిరెడ్డి 2 నెక్ట్స్‌ లెవెల్‌’ చిత్రం ప్రకటన

Eenadu1h
THE BRIEF
1

‘హను-మాన్‌’, ‘మిరాయ్‌’ విజయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజ సజ్జా నటిస్తున్న కొత్త సినిమా ‘జాంబిరెడ్డి 2 నెక్ట్స్‌ లెవెల్‌’.

2

విజయవంతమైన ‘జాంబిరెడ్డి’ చిత్రానికి ఇది కొనసాగింపుగా రానుంది.

3

ఈ చిత్రానికి సుపర్ణ్‌ ఎస్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.