
రాత్రిపూట లైట్ ఆన్ చేసి ఉంచడం వల్ల నిద్రకు అవసరమైన 'మెలటోనిన్' హార్మోన్ ఉత్పత్తి తగ్గి నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.
వెలుతురులో పడుకోవడం వల్ల శరీర జీవ గడియారం (సర్కాడియన్ రిథమ్) దెబ్బతిని మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.
దీర్ఘకాలంలో బరువు పెరగడం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.