
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్‌లో 16 ఏళ్ల టీనేజర్ గ్రిఫిన్ జె.జాన్ II కాల్పులు జరిపాడు.
ఈ ఘోరదాడిలో ముగ్గురు పిల్లలు, ఒక ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు.
స్థానికుడు కేలబ్ గియామ్యాంకో నిందితుడిని ఎదుర్కొని కాల్చి చంపడంతో మరింత ప్రాణనష్టం తప్పింది.