
దేశంలో బంగారం మరియు వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,47,660 వద్ద ఉంది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,350 ఉండగా, కిలో వెండి ధర రూ. 2.3 లక్షలుగా నమోదైంది.