
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సిన కళాశాలపై నాడు కేసీఆర్ విజిలెన్స్ విచారణ జరిపించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తాను అధికారంలోకి వచ్చాక ఆ విజిలెన్స్ నివేదిక ఎక్కడికి పోయిందని ఆరా తీసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ నివేదికలను అడ్డంపెట్టుకునే రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆయన విమర్శించారు.