Indian Politics
విజిలెన్స్ నివేదికను అడ్డంపెట్టుకొని ఫిరాయింపులను ప్రోత్సహించారు: సీఎం రేవంత్ రెడ్డి

విజిలెన్స్ నివేదికను అడ్డంపెట్టుకొని ఫిరాయింపులను ప్రోత్సహించారు: సీఎం రేవంత్ రెడ్డి

Eenadu59m
THE BRIEF
1

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాల్సిన కళాశాలపై నాడు కేసీఆర్‌ విజిలెన్స్‌ విచారణ జరిపించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

2

తాను అధికారంలోకి వచ్చాక ఆ విజిలెన్స్ నివేదిక ఎక్కడికి పోయిందని ఆరా తీసినట్లు ఆయన పేర్కొన్నారు.

3

ఆ నివేదికలను అడ్డంపెట్టుకునే రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆయన విమర్శించారు.