Entertainment
సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

chitrajyothy1h
THE BRIEF
1

సుమారు 100 సినిమాల్లో నటించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

2

1984లో 'ఛాలెంజ్' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

3

పావలా శ్యామల అంత్యక్రియలు నేడు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో జరగనుండగా, సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించనున్నారు.