Economy
జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు

జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు

sakshi1h
THE BRIEF
1

రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సేవల అనుబంధ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ కోసం విదేశాలలో నిర్వహిస్తున్న రోడ్‌షోలు చివరి దశకు చేరాయి.

2

ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ ఆధ్వర్యంలో యూకే, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌లలో తొలి దశ రోడ్‌షోలు నిర్వహించారు.

3

27 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయడం ద్వారా 3.8 బిలియన్ డాలర్లు సమీకరించాలని అంచనా వేస్తున్నారు.