పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 1 నుంచి టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు పెరగనున్నాయి.
ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపనుంది.
కొనుగోలుదారులు పండగ ఆఫర్ల కోసం వివిధ బ్రాండ్లను పరిశీలిస్తున్నారు.