హైదరాబాద్లోని ఆస్పత్రుల్లో జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ రోగుల సంఖ్య గతంలో 400 ఉండగా, ప్రస్తుతం 600కు చేరిందని వైద్యులు తెలిపారు.
జ్వరం 72 గంటలకు మించి కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి డెంగీ, హెచ్1ఎన్1 పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.