Health & Environment
తెలంగాణ, ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ, ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

Asianet News Telugu1h
THE BRIEF
1

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి.

2

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

3

ఈ రాత్రికి తీవ్ర వాయుగుండం తీరం దాటనున్నట్లు అధికారులు తెలిపారు.