Health & Environment
నటి త్రిష ఫిట్‌నెస్ మరియు జిమ్ రొటీన్

నటి త్రిష ఫిట్‌నెస్ మరియు జిమ్ రొటీన్

Samayam Telugu53m
THE BRIEF
1

నటి త్రిష గత 20 ఏళ్లుగా తన ఫిజిక్ మరియు గ్లామర్‌ని అలాగే మెయింటెయిన్ చేస్తూ కుర్రహీరోలకి పోటీనిస్తున్నారు.

2

ఈమె పైలెట్స్ కాడిలాక్, హ్యాంగింగ్ లెగ్ రైజ్, కెటిల్ బెల్ స్క్వాట్స్ వంటి వర్కౌట్లు చేస్తున్నారు.

3

ఈ వ్యాయామాలు వెన్నెముక నొప్పిని తగ్గించి, కోర్ స్ట్రెంత్‌ని పెంచి, బాడీ బ్యాలెన్స్‌ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.