రిమోట్ కోసం జరిగిన గొడవలో మదన్, లక్కీలు గొడవ పడగా, రేఖ తన కొడుకు మదన్‌ను కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మరోవైపు శశి తాను కోటీశ్వరుడినని బిల్డప్ ఇస్తూ ఐశ్వర్యను ట్రాప్ చేస్తుండగా, ఇందు మరియు రాజులు వారి ప్లాన్ గురించి చర్చించుకుంటారు.
తన కొడుకు కంటే లక్కీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న రేఖ తీరుపై మదన్ నిలదీయడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.