Indian Politics
ఓటరు జాబితాల సవరణపై అపోహలు తొలగాయి: సీఎం చంద్రబాబు

ఓటరు జాబితాల సవరణపై అపోహలు తొలగాయి: సీఎం చంద్రబాబు

Eenadu1h
THE BRIEF
1

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై ఎన్నికల సంఘం కమిషనర్లు సంయుక్తంగా ఇచ్చిన ప్రకటన అన్ని రకాల అపోహలను తొలగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

2

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్లు ఎస్‌.ఎస్‌.సంధూ, వివేక్‌ జోషి ఈ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

3

ఈ అధికారిక ప్రకటన ద్వారా ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలకు తెరపడినట్లయింది.