Indian Politics
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ భేటీ

AP7AM1h
THE BRIEF
1

ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

2

ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

3

పార్టీలో క్రమశిక్షణ చర్యలు, కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.