Economy
వెస్ట్‌ఎండ్‌ ఆగ్రో ప్రోడక్ట్స్ లైసెన్స్‌ రద్దు చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

వెస్ట్‌ఎండ్‌ ఆగ్రో ప్రోడక్ట్స్ లైసెన్స్‌ రద్దు చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

Eenadu1d
THE BRIEF
1

ఆర్గానిక్ శాస్త్ర బ్రాండ్‌పై పప్పు దినుసులు, సుగంధద్రవ్యాలు విక్రయించే వెస్ట్‌ఎండ్‌ ఆగ్రో ప్రోడక్ట్స్ లైసెన్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రద్దు చేసింది.

2

ఆహార నియంత్రణ సంస్థ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

3

ఈ సంస్థకు చెందిన ఉత్పత్తుల విక్రయాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆంక్షలు విధించింది.