Economy

దీపావళికి ముందే పెరిగిన కార్ల అమ్మకాలు

News18 Telugu1h
THE BRIEF
1

పండుగ సీజన్‌కు ముందు ఆటోమొబైల్ రంగంలో జోష్ కనిపిస్తోంది.

2

సెప్టెంబర్‌లో మారుతి, టాటా, హ్యుందాయ్ కార్ల అమ్మకాలు పెరిగాయి.

3

పెట్రోల్ కార్లతో పాటు ఎస్‌యూవీలు, ఈవీ, సీఎన్‌జీ వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.