పండుగ సీజన్‌కు ముందు ఆటోమొబైల్ రంగంలో జోష్ కనిపిస్తోంది.
సెప్టెంబర్‌లో మారుతి, టాటా, హ్యుందాయ్ కార్ల అమ్మకాలు పెరిగాయి.
పెట్రోల్ కార్లతో పాటు ఎస్‌యూవీలు, ఈవీ, సీఎన్జీ వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.