ఏఐ మోడళ్లు పరిధి దాటి ప్రవర్తిస్తున్నాయని, వాటి అసాధారణ ప్రవర్తనకు సంబంధించిన సంచలన విషయాలను ఓపెన్ఏఐ బయటపెట్టింది.
మన మాట వినకుండా ఏఐ ఏం చేస్తోందనే దానిపై పలు ఆశ్చర్యకర విషయాలను ఈ సంస్థ వెల్లడించింది.
ఈ ఏఐ మోడళ్ల తీరుపై ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుని, సరికొత్త ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రారంభించింది.