Economy
త్వరలో మరోసారి పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు

త్వరలో మరోసారి పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు

Asianet News Telugu27m
THE BRIEF
1

మొబైల్ యూజర్లకు త్వరలో మరోసారి షాక్ తగలనుందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు.

2

రాబోయే నాలుగు నెలల్లో జియో, ఎయిర్‌టెల్, వి వంటి టెలికాం ఆపరేటర్ల రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

3

ఈ ప్లాన్ల పెంపుతో సామాన్యులపై ఆర్థిక భారం మరింత పడనుంది.