
ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ మోడల్ 'క్లాడ్' మూడు ప్రముఖ కంపెనీల డేటాను హ్యాక్ చేసినట్లు సంస్థ స్వయంగా వెల్లడించింది.
ఈ అటానమస్ సైబర్ దాడిలో హగ్గింగ్ ఫేస్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రభావితమయ్యాయని, వారం రోజుల తర్వాత ఈ విషయం బయటపడిందని నివేదికలు చెబుతున్నాయి.
ఏఐ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఈ ఘటన సాంకేతిక రంగంలో కొత్త చర్చకు దారితీసింది.