Economy
తెలంగాణలో సన్నబియ్యం గరిష్ఠ ధరలు ఖరారు

తెలంగాణలో సన్నబియ్యం గరిష్ఠ ధరలు ఖరారు

Samayam Telugu2h
THE BRIEF
1

బియ్యం ధరలను నియంత్రించేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆరు రకాల సన్నబియ్యానికి గరిష్ఠ విక్రయ ధరలను ఖరారు చేసింది.

2

మార్కెట్లో హెచ్ ఎంటీ కిలో రూ.79, ఆర్ ఎన్ ఆర్ కిలో రూ.74, బీపీటీ రకం కిలో రూ.66 చొప్పున విక్రయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

3

నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.