
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకాన్ని గెలుచుకుంది.
జ్ఞానేశ్వరి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలతో కలిపి మొత్తం 199 కేజీల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.
నైజీరియాకు చెందిన ఒనోమే దిదిద్ మొత్తం 206 కేజీల బరువును ఎత్తి ఈ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.