యంగ్ హీరో కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న 'రియాలిటీ' చిత్రం నుంచి 'భజ గోవిందం' ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది.
వైకోమ్ విజయలక్ష్మి ఆలపించిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా మంచి ఆదరణ లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ అందాలను ప్రదర్శిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఈ పాట ఉన్న వీడియోను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేయడంతో చిత్రానికి భారీ ప్రచారం లభించింది.