Entertainment
వెండితెరపైకి మోహన్‌లాల్ కుమార్తె విస్మయ

వెండితెరపైకి మోహన్‌లాల్ కుమార్తె విస్మయ

Eenadu2h
THE BRIEF
1

నటుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ 'తుడక్కం' అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ద్వారా నటిగా పరిచయమవుతున్నారు.

2

ఈ చిత్రంలో విస్మయతో పాటు ఆశిష్ జో ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

3

తండ్రీకూతుళ్ల భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలయ్యింది.