పాకిస్థాన్లో కొత్త ప్రావిన్సుల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కొత్త ప్రావిన్సుల అవసరంపై మాట్లాడారు.
ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్సులను విభజించి 12 పరిపాలనా యూనిట్లుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయి.