
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంఘర్షణలకు బ్రిక్స్ దేశాలు పరిష్కారం చూపించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
గ్లోబల్ సౌత్‌కు ఈ కూటమి సరైన దిశానిర్దేశం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
అంతర్జాతీయ వేదికపై ఈ సదస్సు ద్వారా పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.