
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న రానున్నారు.
ప్రధాని పర్యటన కోసం 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, భద్రతను 4 సెక్టార్లుగా విభజించారు.
లక్షలాది మంది ప్రజల కోసం 130 మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లు, ఐసీయూ తరహా సేఫ్‌హౌస్‌లను అధికారులు సిద్ధం చేశారు.