వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47' చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం ధ్రువీకరించింది.
శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.