
హండ్రెడ్ వుమెన్స్ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న స్మృతి మంధాన 27 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఎంఐ లండన్ నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని మాంచెస్టర్ జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదించగా, ఇది ఆ జట్టుకు సీజన్‌లో మూడో విజయం.
ఎంఐ లండన్ జట్టు 99 బంతుల్లో 92 పరుగులకే ఆలౌట్ కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది.