
అమెరికా ఆంక్షల వల్ల ఇబ్బందుల్లో ఉన్న ఇరాన్‌ను యుద్ధానికి దూరంగా ఉంచేందుకు యూఏఈ సుమారు 283 మిలియన్ డాలర్ల విలువైన రెండు టన్నుల బంగారాన్ని బదిలీ చేసింది.
ఆగస్టు 11, 12 తేదీల్లో అబుధాబి నుంచి టెహ్రాన్‌కు నడిపిన విమానాల ద్వారా స్తంభింపజేసిన నిధులను ఇరాన్‌కు చేరవేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఆర్థిక సాయంతో పాటు ఇరాన్ విమానయాన సంస్థలకు 15 సెకండ్‌హ్యాండ్ విమానాలను విక్రయించేందుకు కూడా యూఏఈ అంగీకరించినట్లు సమాచారం.