
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం మారుస్తూ బుధవారం కీలక ప్రకటన చేసింది.
నవంబర్ 3న నిర్వహించాల్సిన పోలింగ్‌ను 5వ తేదీకి, ఓట్ల లెక్కింపును 5 నుంచి 7వ తేదీకి వాయిదా వేశారు.
ఎన్నికల నిర్వహణ పరంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.