
మహిళల్లో రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ పెంచడానికి బీట్రూట్, ఆకుకూరలు, బెల్లం వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ దానిమ్మ పండు తినడం వల్ల శరీరంలో రక్త స్థాయి మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కూడా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.