Indian Politics
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Eenadu1h
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది.

2

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

3

ఈ షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో రాజకీయ వేడెక్కింది.