
ఎలుకలు పైకి చిన్నగా కనిపిస్తున్నప్పటికీ వరి రైతుకు అధిక నష్టాన్ని కలిగిస్తున్నాయి.
విభిన్న వాతావరణం, ఎల్‌నినో ప్రభావం మరియు పగటి ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఉమ్మడి జిల్లాలో వీటి బెడద ఎక్కువగా ఉంది.
దీనివల్ల రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది.