
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ప్రశంసలు కురిపించారు.
ఈ 15 ఏళ్ల యువ క్రికెటర్పై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా, తన సహజసిద్ధమైన ఆటను ఆడేందుకు స్వేచ్ఛనివ్వాలని సూచించారు.
భారత పర్యటనకు ముందు తమ జట్టు సన్నద్ధత మరియు ముక్కోణపు సిరీస్ ప్రదర్శన ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు.