హీరో మోటోక్రాప్ దేశీయ మార్కెట్లోకి 2026 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైకును విడుదల చేసింది.
ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం దీని ప్రారంభ ధర రూ.1.27 లక్షలుగా నిర్ణయించారు.
ఈ బైక్ స్టాండర్డ్, ప్రో, కార్బన్ అనే మూడు వేరియంట్లలో లభించనుందని కంపెనీ వెల్లడించింది.