
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవోను అప్పట్లో టీడీపీ నేత కోర్టులో సవాల్ చేశారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేబినెట్ తీర్మానం పేరుతో డ్రామాలు ఆడుతోందని, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు వీటిని కొట్టివేశాయని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ అంశంపై సీఎం చంద్రబాబు, మంత్రులు వైఎస్సార్‌సీపీపై నిందలు మోపుతున్నారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.