Sports
వెస్టిండీస్‌పై అత్యధిక వన్డేలు ఆడిన భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లి రికార్డు

వెస్టిండీస్‌పై అత్యధిక వన్డేలు ఆడిన భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లి రికార్డు

Sakshi1d
THE BRIEF
1

తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా విరాట్ కోహ్లి కరేబియన్ జట్టుపై తన 44వ వన్డే మ్యాచ్‌ను ఆడి అరుదైన ఘనత సాధించాడు.

2

ఈ మ్యాచ్‌తో 1985-1998 మధ్య విండీస్‌పై 43 వన్డేలు ఆడిన మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 28 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.

3

కోహ్లి ఇప్పటివరకు విండీస్‌పై 41 వన్డే ఇన్నింగ్స్‌లలో 2,261 పరుగులు చేసి 9 సెంచరీలతో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.