Sports
పెళ్లి చేసుకున్న సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో

పెళ్లి చేసుకున్న సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో

andhrajyothy2h
THE BRIEF
1

పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (41), అర్జెంటీనా మోడల్‌ జార్జినా రోడ్రిగ్స్‌ (32) వివాహం చేసుకున్నారు.

2

లిస్బన్‌ సమీపంలోని కాస్కై్‌సలో మంగళవారం జరిగిన ఈ వేడుకకు వారి ఐదుగురు పిల్లలు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

3

2016 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట, తమ వివాహ ఉంగరాల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.