International
అమెరికాలో అణు ప్రమాదం.. ఇంధన శాఖ కేంద్రంలో అగ్నిప్రమాదం

అమెరికాలో అణు ప్రమాదం.. ఇంధన శాఖ కేంద్రంలో అగ్నిప్రమాదం

Eenadu2h
THE BRIEF
1

అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో యూఎస్ ఇంధన శాఖకు చెందిన అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది.

2

ఈ ఘటనతో అమెరికాలో అణు ప్రమాద భయం తలెత్తగా, అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.

3

పరిశోధనా కేంద్రంలోని ఒక గదిలో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.