ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యవహారశైలిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బొప్పరాజు రాజకీయ అజెండాతో పనిచేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.