Sports
తైపీ ఓపెన్ విజేతగా 17 ఏళ్ల భారత షట్లర్ తన్వి శర్మ

తైపీ ఓపెన్ విజేతగా 17 ఏళ్ల భారత షట్లర్ తన్వి శర్మ

Eenadu1h
THE BRIEF
1

తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో వియత్నాంకు చెందిన థుయ్ లిన్‌ను 21-16, 21-16 తేడాతో తన్వి శర్మ ఓడించింది.

2

18 ఏళ్ల తర్వాత తైపీ ఓపెన్ టైటిల్ గెలిచిన భారత క్రీడాకారిణిగా 17 ఏళ్ల తన్వి శర్మ రికార్డు సృష్టించింది.

3

తన్వి శర్మకు ఇది కెరీర్లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్ కావడం విశేషం.