
తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో వియత్నాంకు చెందిన థుయ్ లిన్ను 21-16, 21-16 తేడాతో తన్వి శర్మ ఓడించింది.
18 ఏళ్ల తర్వాత తైపీ ఓపెన్ టైటిల్ గెలిచిన భారత క్రీడాకారిణిగా 17 ఏళ్ల తన్వి శర్మ రికార్డు సృష్టించింది.
తన్వి శర్మకు ఇది కెరీర్లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్ కావడం విశేషం.