శని భగవానుని ప్రభావంతో వృత్తి రంగంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
ఇంటికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
ఆర్థిక విషయాలలో ఎవరికీ అప్పులు ఇవ్వవద్దు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు అనుకూల సమయం.